ద్విచక్రవాహనంలో రక్తపింజరి | Hyderabad Two Wheeler Mechanic Found Venomous Snake In Vehicle, Photo Went Viral | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనంలో రక్తపింజరి

Mar 29 2026 8:56 AM | Updated on Mar 29 2026 11:39 AM

Snake found inside the bike

హైదరాబాద్: ఏసీగార్డ్స్‌లోని టూవీలర్‌ మెకానిక్‌ ఫకృద్దీన్‌కు ఓ  ద్విచక్రవాహనంలో రక్తపింజరి పాము ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యాడు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి శనివారం తన  వాహనాన్ని మరమ్మతుకు ఇచ్చాడు. రిపేరు చేసే క్రమంలో డిక్కీలో రక్తపింజరి పాము కనిపించింది. దీంతో ఫకృద్దీన్‌ మరొకరి సహాయంతో  పామును ఖాళీ బాటిల్‌లోకి పంపించి దూరంగా వదిలేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement