రేవంత్‌.. తాత.. ట్వీట్‌ చేసిన టీపీసీసీ చీఫ్‌ | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. తాత.. ట్వీట్‌ చేసిన టీపీసీసీ చీఫ్‌

Published Mon, Apr 10 2023 12:48 AM

Revanth Reddy Became Grand Father - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన కుమార్తె నైమిష గత వారం బాబుకు జన్మనిచ్చిందంటూ.. మనవడిని లాలిస్తున్న ఫొటోను ఆదివారం పోస్టు చేశారు. ‘తాతను అయ్యానని తెలియచేయడం సంతోషంగా ఉంది. మీ ఆశీస్సులు వారికి కావాలి’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు. 
(చదవండి: తప్పులు చేశారు శిక్ష తప్పదు)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement