తెలంగాణ కులగణనపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ | Revanth delivered PowerPoint presentation on BC reservations to Congress MPs at New Delhi | Sakshi
Sakshi News home page

తెలంగాణ కులగణనపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌

Jul 24 2025 5:40 PM | Updated on Jul 24 2025 6:00 PM

Revanth delivered PowerPoint presentation on BC reservations to Congress MPs at New Delhi

సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో కుల గణనపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ప్రజెంటేషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, నిపుణుల కమిటీ సభ్యులు కంచె ఐలయ్య  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement