రామంతాపూర్: రామంతాపూర్‌కు చెందిన ఓ వృద్ధుడు చైనామాంజా తగలడంతో గొంతుకోసుకుపోయింది. దామెర వీయ్య (60) శనివారం గోల్నాక నుంచి అంబర్‌పేట్ కొత్త బ్రిడ్జి నుంచి రామంతాపూర్ వాసవినగర్‌లోని ఇంటికి బైక్‌పై వస్తున్నాడు
చైనా మాంజా మెడకు తాకడంతో గొంగు కోసుకుపోయింది. దీంతో స్థానికులు అంబర్‌పేట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.


