మేడారం జాతరపై తెలంగాణ జాగృతి డాక్యుమెంటరీ | Nizamabad MLC Launches Telangana Jagruthi Documentary On Tribal Festival | Sakshi
Sakshi News home page

మేడారం జాతరపై తెలంగాణ జాగృతి డాక్యుమెంటరీ

Feb 13 2022 3:18 AM | Updated on Feb 13 2022 11:00 AM

Nizamabad MLC Launches Telangana Jagruthi Documentary On Tribal Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి పరిరక్షకులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమర్పణలో ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ బాలాజీ దూసరి రూపొందించిన ‘మేడారం సమ్మక్క–సారక్క జాతర’ డాక్యుమెంటరీని కవిత శనివారం తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యంలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని, బాలాజీని కవిత అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement