ట్యాంక్‌బండ్‌ వద్ద ఘోరం.. వైద్యం ఖర్చుల్లేక చిన్నారిని | Mother throws six year old child into tank bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌ వద్ద ఘోరం.. వైద్యం ఖర్చుల్లేక చిన్నారిని

Oct 9 2026 10:49 AM | Updated on Oct 9 2026 11:00 AM

Mother throws six year old child into tank bund

సాక్షి, హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌ వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. వైద్యం చేయించే స్తోమతలేదనే కారణంతో తన ఆరేళ్ల కుమార్తెను తల్లి హుస్సేన్‌ సాగర్‌లో విసిరేసింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్‌ వెంటనే స్పందించి ఆ పాపను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం చిన్నారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే  ఆ తల్లి, పాప ఎవరూ ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement