ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కస్టడీ పిటిషన్‌ వాదనలు పూర్తి | MLAs Poaching Case: Custody Petition Arguments Completed | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌ వాదనలు పూర్తి

Nov 23 2022 5:27 PM | Updated on Nov 23 2022 5:27 PM

MLAs Poaching Case: Custody Petition Arguments Completed  - Sakshi

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ పిటిషన్‌పై..

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు బుధవారంతో ముగిశాయి. ఈ కేసులో నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఇక ఇవాళ్టితో వాదనలు పూర్తి కావడంతో.. కస్టడీ పిటిషన్‌పై రేపు(గురువారం) ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ నవంబర్‌ 30వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు!

Advertisement
 
Advertisement
Advertisement