Aug 11 2025 3:39 PM | Updated on Aug 11 2025 4:02 PM
సాక్షి,హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్‌ఆర్‌పై ఆధునీకరణ పనులు చేస్తున్న కార్మికులపై కారు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.