నేడు ప్రభుత్వ సెలవు | Manmohan Singh Death: Today Holiday Declared For All Educational Institutions And Govt Offices In Telangana | Sakshi
Sakshi News home page

Telangana Schools Holiday: నేడు ప్రభుత్వ సెలవు

Dec 27 2024 3:32 AM | Updated on Dec 27 2024 3:06 PM

Manmohan Singh Death: Today Holiday declared all educational institutions and govt offices Closed In Telangana

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement