అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి | Khammam Young Man Shot Dead In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి

Nov 30 2024 10:24 AM | Updated on Nov 30 2024 1:08 PM

Khammam Young Man Shot Dead In America

సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో  దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.

సాయితేజ అమెరికాకు ఎమ్మెస్‌ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement