ఆర్మీ ఆయుధాల చోరీ కేసు.. కీలక విషయాలు వెల్లడి | Key details in the Army weapons theft case | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు.. కీలక విషయాలు వెల్లడి

Sep 9 2026 4:33 PM | Updated on Sep 9 2026 5:00 PM

Key details in the Army weapons theft case

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని అధికారులు విచారణలో గుర్తించారు. 3 నెలలుగా ఆయుధాలు ఒక్కొక్కటిగా మాయమైనట్లు తెలిపారు. 4 ఏకే 47 రైఫిల్స్‌, 2 రైఫిల్స్‌, 9పిస్టోల్స్‌ చోరీ జరిగినట్లు గుర్తించారు. 2 వేలకు పైగా బుల్లెట్లు చోరి అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు అధికారులను ఆర్మీ  ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement