సెలవులు లేని ‘జూలై’ | July No Holidays 27 Working Days Record | Sakshi
Sakshi News home page

సెలవులు లేని ‘జూలై’

Jul 2 2026 1:20 PM | Updated on Jul 2 2026 1:34 PM

July No Holidays 27 Working Days Record

మంచిర్యాల జిల్లా: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులగు సెలవులు లేని మాసంగా జూలై నిలవనుంది. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులకు ఈ నెలలో 27 పని దినాలు ఉన్నాయి. నెలలో 31రోజులు కాగా అందులో నాలుగు ఆదివారాలు మినహా సెలవులు లేవు. జూలై 11 రెండో శనివారం కూడా పని దినంగా ఇదివరకే ప్రకటించారు.  

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement