ఒకవైపు నిజం.. మరోవైపు ‘చిత్రం’  | International Tiger Day: Real Tiger At Hyderabad Zoo Park And Photo | Sakshi
Sakshi News home page

ఒకవైపు నిజం.. మరోవైపు ‘చిత్రం’ 

Jul 30 2022 2:28 PM | Updated on Jul 30 2022 2:34 PM

International Tiger Day: Real Tiger At Hyderabad Zoo Park And Photo - Sakshi

పులి అంటే రాజసం.. పౌరుషం..ఈ భావాలకు అద్దం పడుతూ తీసిన ఈ రెండు ఫొటోలను ఓ సారి గమనించండి. ఎడమ వైపు ఉన్న పులి  హైదరాబాద్‌లోని జూ పార్కులో శుక్రవారం తీసిన ఫొటో అయితే.. కుడివైపున ఉన్న పులి ఇంటర్నేషనల్‌ టైగర్స్‌డే సందర్భంగా హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లోని చిత్రం.     

Advertisement
 
Advertisement
Advertisement