టీఎస్ ఎడ్‌సెట్‌-2021 ఫ‌లితాలు విడుద‌ల‌ | Hyderabad: Ts Edcet Result 2021 Released | Sakshi
Sakshi News home page

TS Edcet: టీఎస్ ఎడ్‌సెట్‌-2021 ఫ‌లితాలు విడుద‌ల‌

Sep 24 2021 4:48 PM | Updated on Sep 24 2021 7:19 PM

Hyderabad: Ts Edcet Result 2021 Released - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల‌ను సెప్టెంబ‌ర్ 24వ తేదీ సాయంత్రం 4గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాలి.

నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులను విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం  టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాల‌ను education.sakshi.com లో చూడొచ్చు.

టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement