హైదరాబాద్‌ మెట్రో X అకౌంట్‌ హ్యాక్‌ | Hyderabad Metro Train X Account Hacked Details In Telugu News | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌

Sep 19 2024 9:45 AM | Updated on Sep 19 2024 10:33 AM

Hyderabad Metro Train X Account Hacked Details In Telugu News

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు ‘ఎక్స్‌’ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ఎలాంటి లింకులపై క్లిక్‌ చేయొద్దని.. తమ ఎక్స్‌ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.

 

Advertisement
 
Advertisement
Advertisement