నాంపల్లిలో అగ్నిప్రమాదం | Hyderabad: Fire Accident In Nampally Near Ftcci | Sakshi
Sakshi News home page

Fire Accident Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Feb 4 2022 11:32 PM | Updated on Feb 4 2022 11:44 PM

Hyderabad: Fire Accident In Nampally Near Ftcci - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నాంపల్లి లోని ఎఫ్‌టీసీసీఐ ( ఫ్యాప్సి ) దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోనూ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్టుమెంట్‌ వాసులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement