హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rain In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Jun 20 2026 7:57 PM | Updated on Jun 20 2026 8:16 PM

Heavy Rain In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌ బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ మణికొండ, నానక్‌ రామ్‌గూడ, కొండాపూర్‌లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement