హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rain Fall Across Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం

Aug 14 2024 7:05 PM | Updated on Aug 14 2024 7:40 PM

Heavy Rain Fall Across Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా, హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, మూసాపేట్‌, చందానగర్‌, మియాపూర్‌, జగద్గిరిగుట్ల సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement