తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త | Good News For Telangana Government Job Aspirants, Govt Raises Upper Age Limit From 34 To 44 Years | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త

May 19 2026 8:08 AM | Updated on May 19 2026 10:31 AM

Good news for Telangana government job aspirants

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల గరిష్ట వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 

ఈ వయోపరిమితి సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉండనుందని.. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మినహాయింపు ఉండనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు అర్హత లభించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement