ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident In Ganapathy Sachchidananda Ashram | Sakshi
Sakshi News home page

గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అగ్నిప్రమాదం

Dec 10 2020 9:52 PM | Updated on Dec 10 2020 9:58 PM

Fire Accident In Ganapathy Sachchidananda Ashram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుండిగల్‌లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న రెండు ఆలయాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Advertisement
 
Advertisement
Advertisement