హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం నుంచే వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడ బందోబస్తులో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో కలిసి ప్యారడైజ్ సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. నాగేందర్ డ్యాన్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకోగా వందలాది మంది యువకులు ఆయనకు జతకలిసి స్టెప్పులేశారు.
Former Khairatabad MLA Danam Nagender joined the celebrations and danced along with police personnel for Aaya Sher song from The Paradise movie during the Bada Ganesh procession in Hyderabad. #DanamNagender #Khairatabad #Hyderabad #Telangana #GaneshChaturthi #TheParadise pic.twitter.com/NuIklmTG4t
— Sudhakar Udumula (@sudhakarudumula) September 25, 2026


