దానం కాంగ్రెస్‌కు అ‍మ్ముడుపోయారు: కౌశిక్‌ రెడ్డి | Danam has sold out to the Congress: Kaushik Reddy | Sakshi
Sakshi News home page

దానం కాంగ్రెస్‌కు అ‍మ్ముడుపోయారు: కౌశిక్‌ రెడ్డి

Sep 24 2026 1:55 PM | Updated on Sep 24 2026 2:27 PM

Danam has sold out to the Congress: Kaushik Reddy

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మాజీ ఎ‍మ్మెల్యే దానం నాగేందర్‌ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే దానంపై వేటు పడిందని అన్నారు. దానం నాగేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు అమ్మడు పోయారని ఆరోపించారు. దానం పార్టీ ఫిరాయింపులపై తానే స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని కౌశిక్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement