సీఎం రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు | CM Revanth Reddy wishes people on Telangana State Formation Day | Sakshi
Sakshi News home page

సీఎం రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు

Jun 2 2025 3:04 AM | Updated on Jun 2 2025 7:09 AM

CM Revanth Reddy wishes people on Telangana State Formation Day

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement