
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి ట్విట్టర్ వేదికగా..
వివిధ రంగాల్లో…
ప్రపంచానికి తెలంగాణ
రోల్ మోడల్ గాఉండాలన్నది
నా ఆకాంక్ష.
మాదకద్రవ్యాల నియంత్రణలో…
138 దేశాలతో పోటీ పడి…
ఈ రోజు తెలంగాణ పోలీస్…
ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని
సాధించడం గర్వంగా ఉంది.
ఈ ఘనతను సాధించిన…
హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్
చీఫ్ సీవీ ఆనంద్ కు,
ఆయన బృందానికి
నా ప్రత్యేక అభినందనలు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం…
నేను కంటున్న కలలను
సాకారం చేయడానికి…
కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు…
నేను మద్దతుగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.
వివిధ రంగాల్లో…
ప్రపంచానికి తెలంగాణ
రోల్ మోడల్ గాఉండాలన్నది
నా ఆకాంక్ష.
మాదకద్రవ్యాల నియంత్రణలో…
138 దేశాలతో పోటీ పడి…
ఈ రోజు తెలంగాణ పోలీస్…
ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని
సాధించడం గర్వంగా ఉంది.
ఈ ఘనతను సాధించిన…
హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్
చీఫ్ సీవీ… pic.twitter.com/CLKSzX75jc— Revanth Reddy (@revanth_anumula) May 17, 2025