ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి దుర్మరణం | 3 were Died In Road Accident Of Miryalaguda Telangana | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి దుర్మరణం

Jan 9 2026 7:08 AM | Updated on Jan 9 2026 9:13 AM

3 were Died In Road Accident Of Miryalaguda Telangana

నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది.  శుక్రవారం(జనవరి 9వ తేదీ) తెల్లవారజామాను మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

ట్యాంకర్‌, డీసీఎం ఢీకొని స్పాట్‌లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.  ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement