
హెల్ప్ డెస్క్
న్యూ ఇండియా అస్యూరెన్స్ హెల్ప్ డెస్క్‌ను శ్రీ రామచంద్ర వైద్య కేంద్రంలో ఏర్పాటు చేశారు. బీమా హెల్ప్ డెస్క్‌గా రోగుల కోసం పాలసీ సమాచారం, క్‌లైయిమ్ సెటిల్‌మెంట్, తక్షణ సాయం కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్ గిరిజ, డిప్యూటీ జీఎం ఎంవీ చంద్రశేఖర్, శ్రీరామచంద్ర వైద్యకళాశాల డీన్ కె.బాలాజీ సింగ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ సింగ్, జనరల్ మేనేజర్లు ఆర్ మోహన్, రమేష్ ప్రారంభించారు. – సాక్షి, చైన్నె