ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ప్రదర్శన

Aug 20 2025 12:34 PM | Updated on Aug 20 2025 12:34 PM

ప్రదర్శన

ప్రదర్శన

పొటో: 30:

చైన్నె షావుకారు పేటలోని ఎస్‌ఎస్‌ జైన్‌ ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌ పరిధిలోని పాఠశాలలో దిన చర్యలో సైన్స్‌ భాగం పేరిట సైన్స్‌ ఎక్స్‌పోను మంగళవారం ఏర్పాటు చేశారు. 35 మందికి పైగా విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలో ఈ ప్రదర్శనలో కొలువు దీర్చారు. జిల్లా విద్యా శాఖ అధికారి ఎలిళరసి, ప్రిన్సిపల్‌ హనుమాన్‌ చంద్‌ బోత్రా, కార్యదర్శి దల్జీత్‌ సింగ్‌, నిర్వాహకులు జయశ్రీ పరిశీలించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, బిర్లా ప్లానిటోరియం తరహా ప్రదర్శన నిలిచింది. – సాక్షి, చైన్నె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement