ఇప్పటికి ఆరు సార్లు వచ్చా | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికి ఆరు సార్లు వచ్చా

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

ఇప్పటికి ఆరు సార్లు వచ్చా

నాకు చౌటపల్లి శివారులో రెండు ఎకరాల భూమి ఉంది. గతంలో ఉన్న పాత పాస్‌బుక్‌లో పట్టా అయి ఉంది. అది మళ్లీ కొత్త పాస్‌బుక్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయమంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికి ఆరు సార్లు కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌ డేలో దరఖాస్తు చేసుకున్న. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళితే అధికారి తన చాంబర్‌లోకి కూడా రానివ్వడం లేదు. కలెక్టర్‌ సార్‌ నా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా.

–వెంకట్‌రెడ్డి, చౌటపల్లి, మఠంపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement