పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

పీఆర్టీయూ టీఎస్‌ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా తంగెళ్ల జితేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తీగల నరేష్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి పట్టణంలో జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో 23 మండలాల కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కట్ట శేఖర్‌రావు ప్రకటించారు. అనంతరం వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

తీగల నరేష్‌

ప్రధాన కార్యదర్శి

తంగెళ్ల జితేందర్‌రెడ్డి (అధ్యక్షుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement