చెక్‌పోస్టులో కట్టలకొద్దీ నగదు 

Cash In Bundles At Tamil Nadu Checkpost - Sakshi

సాక్షి, హోసూరు: తమిళనాడు సరిహద్దు జూజువాడి చెక్‌పోస్ట్‌లో శుక్రవారం అర్ధరాత్రి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి లెక్కకు రాని రూ.2 లక్షల 14 వేల 120ను స్వాధీనపరుచుకొన్నారు. హోసూరు– బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి వద్ద ఈ చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ క్రిష్ణరాజ్, ఇన్‌స్పెక్టర్‌ మురుగన్‌లు సోదాలు చేయగా భారీ మొత్తంలో లెక్కలు లేని నగదు బయటపడింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీవో అధికారి సుబ్బురత్నంను విచారిస్తున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top