ఆమదాలవలస మున్సిపాలిటీ | - | Sakshi
Sakshi News home page

ఆమదాలవలస మున్సిపాలిటీ

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

● 28 వార్డులు 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు

● 33,067 మంది ఓటర్లు

● 315 మంది సిబ్బంది నియామకం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో మొత్తం 1,57,545 మంది ఓటర్లు గురువారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 180 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. 1,080 మంది ప్రిసైడింగ్‌, ఇతర పోలింగ్‌ అధికారులతో పాటు అదనంగా 100 మంది రిజర్వ్‌ సిబ్బందిని కేటాయించారు.

శాంతిభద్రతల దృష్ట్యా 36 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవి, 38 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా , 106 కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 మంది జోనల్‌ అధికారులను, 19 మంది రూట్‌ అధికారులను నియమించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు, ఓట్ల లెక్కింపు కోసం శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాళ్లను సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement