తుఫాన్‌ సహాయక చర్యల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ సహాయక చర్యల పరిశీలన

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

ఆక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. కవిటి మండలంలో గురువారం ఆయన వివిధ తీర ప్రాంత గ్రామాల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్ని ఆయన పరిశీలించారు. కళింగపట్నం చిన్నబీల వద్ద వరద నీటి ఉద్ధృతి, అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న పరిస్థితుల్ని స్పెషల్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ చంద్రశేఖరరా వు, తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తిని అడిగి తెలుసుకున్నారు. –కవిటి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement