ఈ సెల్యూట్..
వేల ఉద్వేగాలకు
ప్రతిరూపం.
ఈ పలకరింపు..
ఏళ్ల శ్రమకు ప్రతిఫలం. కల నెరవేరిన సమయాన ఓ తండ్రి కన్నబిడ్డ
ఎదురుగా తన
భావోద్వేగాన్ని
ప్రదర్శించారు.
బిడ్డకు కూడా ఖాకీ యూనిఫారం వేసి ‘నేను విజయం సాధించాను’ అని సెల్యూట్ చేస్తూ
చెమర్చిన కళ్లతో చెప్పారు. పోలీస్
పాసింగ్ అవుట్ పరేడ్‌లోని దృశ్యమిది.
–సాక్షి ఫొటో గ్రాఫర్, శ్రీకాకుళం


