యువతను మోసగించారు | - | Sakshi
Sakshi News home page

యువతను మోసగించారు

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

యువతను మోసగించారు విచారణ చేపట్టాలి న్యాయం చేయాలి

టెక్కలిలో..

ఇచ్ఛాపురంలో..

ఎచ్చెర్లలో..

రాష్ట్రంలో దగా డీఎస్సీతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీనికి ప్రధాన సూత్రధారుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల పై సీబీపీ విచారణ చేయాలి. – పేరాడ తిలక్‌, పార్టీ టెక్కలి సమన్వయకర్త

డీఎస్సీలో జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలి. అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. యువతకు మద్దతుగా మా పోరాటం కొనసాగుతుంది.

– నర్తు రామారావు, ఎమ్మెల్సీ, సాడి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి,

పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త

ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, డీఎస్సీ నిర్వహణలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడటం దారుణం. అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. నారా లోకేష్‌ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోము. – గొర్లె కిరణ్‌కుమార్‌, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement