రానున్నది మనమే | - | Sakshi
Sakshi News home page

రానున్నది మనమే

Mar 13 2026 7:49 AM | Updated on Mar 13 2026 7:49 AM

రాష్ట్రంలో రానున్నది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే. అందుకోసం అందరం కలిసికట్టుగా పని చేయాలి. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి. – చింతాడ రవికుమార్‌, వైఎస్సార్‌ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త

వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం..

వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌ సీపీ. వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎం చేయడానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి.

– పేరాడ తిలక్‌, పార్టీ టెక్కలి సమన్వయకర్త

మనది ప్రజా పక్షం

వైఎస్సార్‌ సీపీది ఎప్పుడూ ప్రజల పక్షమే. జనంతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం మరో మూడేళ్లలో వీడిపోతుంది. – గొర్లె కిరణ్‌కుమార్‌, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement