రామ మందిరాన్ని కాపాడాలి
శుక్రవారం రాత్రి బోర్డు పెట్టారు. ఉదయం మధు బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఆటో దిగేవాళ్లు, బడిపిల్లలు ఆఖరికి కలెక్టర్ కూడా అటునుంచే వెళ్తారు. సాయిగిరి, పెదమ్మవారి గుడి, ఇస్కాన్ టెంపుల్, రాఘవేంద్ర, వేంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. మేము హిందుత్వాన్ని కాపాడాలని గుడిని అభివృద్ధి చేశాం. అనుమతి ఇచ్చినవారు వెనక్కి తీసుకోవాలి. సీ్త్రలకు ప్రాముఖ్యతనిచ్చి మా మనోభావాలను దృష్టిలో ఉంచుకుని బార్‌ను తొలగించి రామమందిరాన్ని కాపాడాలి. కలెక్టర్ న్యాయం చేయాలి.
– బొంతు దేవయాని, దళిత మహిళ
●


