చైనా దారం వాడొద్దు | - | Sakshi
Sakshi News home page

చైనా దారం వాడొద్దు

Jan 10 2026 9:40 AM | Updated on Jan 10 2026 9:40 AM

చైనా దారం వాడొద్దు

చైనా మాంజా వద్దు.. ●

సంప్రదాయ పద్ధతిలో పత్తితో తయారుచేసిన దారం మాత్రమే గాలిపటాలకు ఉపయోగించాలి. చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతాయి. అవి అమ్మితే కేసులు నమోదు చేస్తాం. వాడిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవు. కై ట్‌ ఫెస్టివల్‌ చేస్తే పోలీసులు అనుమతి తీసుకోవాలి.

– సీహెచ్‌ వివేకానంద, శ్రీకాకుళం డీఎస్పీ

● గాలిపటాలు ఎగరేసేటప్పుడు చైనా మాంజా అస్సలు వినియోగించకూడదు.

● గాజు పొడి, రసాయనాలతో తయారు చేసే ఈ దారం చాలా ప్రమాదకరం. దీన్ని అమ్మినా వాడినా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

● ఈ మాంజా తగిలి పక్షులు చనిపోతాయి. వాటి కాళ్లు, రెక్కలు తెగిపోయే ప్రమాదం ఉంది.

● సంక్రాంతి పండుగ సమయంలో కేవలం పాత కాటన్‌ దారాలనే వాడాలని అధికారులు సూచిస్తున్నారు.

     చైనా దారం వాడొద్దు 1
1/1

చైనా దారం వాడొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement