హిందూపురం(చిలమత్తూరు): హిందూపురం వైస్ చైర్మన్ ఎంపిక నేటికీ కొలిక్కిరాలేదు. 23న నూతన పాలక వర్గం కొలువుదీరనుండగా...వైస్ చైర్మన్ ఎవరన్న విషయం ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు తన సామాజిక వర్గానికి చెందిన మాజీ చైర్పర్సన్ రావెళ్ల లక్ష్మికి మద్దతుగా నిలుస్తుండగా...ఆమెను అడ్డం పెట్టుకుని తనను డమ్మీ చేస్తారని భావిస్తున్న ప్రస్తుత చైర్మన్ మంజునాథ్... కౌన్సిలర్లందరినీ కూడగట్టే పనిలో ఉన్నారు.
లక్ష్మికి పదవి ఇవ్వకూడదు..
మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రావెళ్ల లక్ష్మి మున్సిపల్ వైఎస్ చైర్పర్సన్ పదవి ఇవ్వకూడదంటూ తాజా చైర్మన్ మంజునాథ్ సహా టీడీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా తీర్మానించుకున్నారు. రావెళ్ల లక్ష్మికి పదవి ఇస్తే... ఆమె భర్త గ్రీన్‌పార్క్ నాగరాజు అరాచకాలు ఎక్కువ అవుతాయని, పట్టణ ప్రజలతో పాటు పార్టీ కేడర్ కూడా వారిని వ్యతిరేకిస్తోందని బహిరంగ విమర్శలకు దిగారు. ఈమేరకు ముద్దిరెడ్డిపల్లిలోని మున్సిపల్ చైర్మన్ మంజునాథ్ ఇంట్లో కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నేతలు భేటీ కావడం, నేరుగా గ్రీన్ పార్క్ నాగరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రీన్‌పార్క్ నాగరాజుకు వ్యతిరేకందా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైస్ చైర్మన్ పదవి కోసం రూ. కోటి..
వైస్ చైర్మన్ పదవి కోసం గ్రీన్‌పార్క్ నాగరాజు కోటిరూపాయలు సమర్పించుకున్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. అందువల్లే ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరావు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా రావెళ్ల లక్ష్మిని ముందే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గ్రీన్‌పార్క్ నాగరాజునే చైర్మన్‌గా బరిలో దింపాలని ఎమ్మెల్యే పీఏలు భావించారు. అయితే చైర్మన్ పదవి బీసీలకు రిజర్వ్ కావడంతో ఆయన భార్యకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి....చైర్మన్‌తో సంబంధం లేకుండా ఆమె ద్వారా మున్సిపాలిటీలో పనులన్నీ చేయించుకోవాలని భావించారు. అందుకే వైస్ చైర్మన్‌గా రావెళ్ల లక్ష్మిని ఎంపిక చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ నాయకులు ఎమ్మెల్యే పీఏల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి.
కలకలం రేపుతున్న శ్రీనివాసరావు లేఖ
OÐðlె‹Ü O^ðlÆý‡Ã¯ŒS G…í³MýS A…Ôèæ…ÌZ KOÐðlç³# GÐðl$ÃÌôæÅ ï³H...-Ð]l$-ÆøOÐðlç³# ™égê O^ðlÆý‡Ã¯ŒS Ð]l$«§ýlÅ MøÌŒæz-ÐéÆŠ‡ ¯]lyýl$-çÜ$¢…-yýl-V>..-´ë-Èt õ³Æý‡$™ø GÐðl$ÃÌôæÅ M>Æ>Å-ÌSĶæ$… ¯]l$…_ Ñyýl$-§ýl-OÌñæ¯]l K ÌôæQ MýSÌS-MýSÌS… Æó‡ç³#™ø…-¨. Mö…™èl-Ð]l$…¨ ´ëÈt íܧ骅-™é-ÌSMýS$ Ð]lņÆó‡-MýS…V>, GÐðl$ÃÌôæÅ »êÌS-MýS–çÙ~ A¯]l$Ð]l$† ÌôæMýS$…yé ºÌS {ç³§ýl-Æý‡Ø¯]lË$ ^ólÔ>-Æý‡-°, ç³{†-MýSÌZÏ ÐéÆý‡¢Ë$ Æ>Ƈ$$…-^èl$MýS$¯é²-Æý‡°, AÌê…sìæ ÐéÇOò³ ^èlÆý‡ÅË$ ™èlç³µ-Ð]l…r* K òßæ^èla-ÇMýS ÌôæQ Ò$yìlĶæ*MýS$ Ñyýl$-§ýlÌS ^ólĶæ$yýl… MýSÌS-MýSÌS… Æó‡ç³#-™ø…-¨. Ð]lÅÐ]l-àÆý‡… ï³H }°-Ðé-çÜÆ>Ð]l#MýS$ Ð]lņ-Æó‡-MýS…V> ¯]lyýl$-çÜ$¢¯]l² ¯ólç³£ýlÅ…ÌZ BĶæ$¯]l ÌôæQMýS$ {´ë«§é¯]lÅ™èl çÜ…^èl-Ç…-^èl$MýS$…-¨. ´ëÈt íܧ骅-™é-ÌSMýS$ Ð]lņÆó‡-MýS…V> ÐðlâôæÏ ¯éĶæ$-MýS$Ë$, Mú°ÞÌS-Æý‡Ï¯]l$ Eõ³-„ìS…-^èl-»ZÐ]l$° {MýSÐ]l$-Õ„ýS׿ ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sêÐ]l$° ^ðlç³µyýl… §éÓÆ> OÐðl‹Ü O^ðlÆý‡Ã¯ŒS ÑçÙ-Ķæ$…ÌZ ÐéÇ °Æý‡~Ķæ$… fÇW-´ù-Ƈ$$…-§ýl¯ól çÜ…MóS-™é°² ç³{†M> {ç³MýS-r¯]l §éÓÆ> ™ólÍa ^ðlõ³µ-Ô>Æý‡$.
నేటికీ కొలిక్కిరాని
హిందూపురం వైస్ చైర్మన్ ఎంపిక
లక్ష్మివైపే మొగ్గుచూపుతున్న
ఎమ్మెల్యే పీఏ
ఆమెకు వ్యతిరేకంగా
గుంపుకట్టిన చైర్మన్ మంజునాథ్
ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పార్టీ పేరుతో లేఖ విడుదల


