అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

విద్యార్థిని గోపిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న వైఎస్‌ జగన్‌

మణిపాల్‌ ఆస్పత్రి వద్ద అభిమానులకు వైఎస్‌ జగన్‌ అభివాదం

రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో ఉన్మాది హేమంత్‌ ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై బెంగళూరు ఓల్డ్‌ హెచ్‌ఏఎల్‌ రోడ్డులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపికను సోమవారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అండగా ఉంటామని, అధైర్యపడొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ తదితరులు ఉన్నారు. – సాక్షి, పుట్టపర్తి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement