హామీల జల్లు.. ఆచరణ నిల్లు | - | Sakshi
Sakshi News home page

హామీల జల్లు.. ఆచరణ నిల్లు

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

ఇది 13వ వార్డులోని డ్రైనేజీ కాలువ పరిస్థితి. ఇళ్ల మధ్యలోనే ఉన్న ఈ కాలువలోనే 14, 15 వార్డులనుంచి వచ్చే మురుగునీరు పారాల్సి ఉంది. కాలువ నిర్మాణం జరగకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది.

ఇది కదిరి తేరు బజారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ వీధిలోకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ధైర్యం చేసి ఎవరైనా వచ్చినా ట్రాఫిక్‌ చక్రబంధంలో ఇరుక్కుపోతారు. జనాభాకు తగ్గట్టుగా రోడ్లు విస్తరించకపోవడంతో జనం నరకం చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement