విజయ ఢంకా మోగిద్దాం | - | Sakshi
Sakshi News home page

విజయ ఢంకా మోగిద్దాం

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి అరాచక పాలన అంతానికి నాంది పలుకుదాం. ఎన్నికల్లో కూటమి నేతలు అబద్ధపు హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఒక్క పథకాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేదు. బీసీలకు 50 ఏళ్లకు ిపింఛన్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పక్క రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నా... మనరాష్ట్రం మాత్రం వర్షాలు లేక ఏడారిగా మారుతోంది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటాయి. ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో రైతులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి దాపురించింది. ప్రతి కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు సమష్టిగా కష్టపడాలి. – ఉషశ్రీ చరణ్‌,

జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement