ఇచ్చిన హామీలేవీ అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. రెండేళ్లలో ఏకంగా రూ.3 లక్షల కోట్లు అప్పు చేసింది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. మరి చంద్రబాబు హయాంలో సంక్షేమం పేరుతో తీసుకువచ్చిన రూ.3 లక్షల కోట్లకుపైగా డబ్బు ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. చెప్పింది చెప్పినట్టు చేసిన పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమే.
– మక్బూల్,
కదిరి నియోజకవర్గ సమన్వయకర్త


