●ఎండిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

●ఎండిన ఆశలు

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ఏలుకుంట్ల గ్రామంలో ఎండిన వేరుశనగ పంటను తొలగించుకుంటున్న రైతు

తీవ్ర వర్షాభావంతో బోరు ఒట్టిపోయింది. కళ్ల ముందే పంట ఎండిపోతోంది...ఏం చేయాలో తెలియని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు బొగ్గు సూరప్ప కనీసం పశుగ్రాసమైనా దక్కుతుందని పంటను ఇలా తొలగించాడు. ఎకరం పొలంలో రూ.60 వేల దాకా పెట్టుబడులు పెట్టి వేరుశనగ పంటను సాగు చేశానని, ఇప్పటికే బోరుకు, మోటర్‌కు, పైపులైన్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశానన్నారు. పంట చేతికందితే అప్పులన్నీ తీర్చేద్దామనుకుంటే అప్పుమొత్తం మరింత పెరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. – ధర్మవరం రూరల్‌:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement