కృష్ణా జలాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు అందించాలి

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

వర్షాలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం మడకశిర ప్రాంతానికి పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఉత్తుత్తి మాటలు మానుకుని రైతులను ఆదుకోవడానికి చొరవ చూపాలి. హంద్రీనీవా పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని చెరువులను కృష్ణా జలాలతో నింపాలి. లేకపోతే రైతులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. – వీరక్యాతరాయప్ప,

వక్కరైతు, అమరాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement