అమాంతం ధర తగ్గిస్తే ఎలా..? | - | Sakshi
Sakshi News home page

అమాంతం ధర తగ్గిస్తే ఎలా..?

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

అమాంతం ధర తగ్గిస్తే ఎలా..?

అమాంతం ధర తగ్గిస్తే ఎలా..?

నేను 10 ఎకరాల్లో అరటి సాగు చేశాను. మొదటి పంట ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. రెండు వారాల కిందట టన్ను రూ.22 వేల ప్రకారం కొంత అమ్మాను. ఇప్పుడు మరో 50 టన్నుల వరకు కోతకు సిద్ధంగా ఉంది. టన్ను రూ.14 వేలు అయితే కోస్తామని వ్యాపారులు చెప్పారు. ఉన్నఫళంగా ధరలు తగ్గిస్తే రైతులు ఎవరికి చెప్పుకోవాలి? కనీసం మార్చి, ఏప్రిల్‌లో మంచి ధరలు లభిస్తే కానీ అరటి రైతులు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం, ఉద్యానశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి.

– పొన్నపాటి మహేశ్వరరెడ్డి,

జంగంరెడ్డిపేట, పుట్లూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement