సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం

సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం

రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు. తప్పు చేయలేదంటే ఖండించాలి. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ హంద్రీ–నీవా కాలువ పనులకు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీఓను రద్దు చేయించారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఈ విధంగా పదేపదే రాయలసీమకు ద్రోహం చేయడం చంద్ర బాబుకు అలవాటుగా మారిపోయింది.

– కె.సలీం మాలిక్‌, మానవతా సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement