జోరుగా నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

జోరుగా నామినేషన్లు

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్లు ఊపందుకున్నాయి. సర్పంచ్‌లకు 629 మంది.. వార్డులకు 1488 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను గురువారం సమర్పించారు. భారీగా తరలిరావడంతో ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. దాఖలుకు గడువు శుక్రవారంతో ముగియనుంది.

ఎంపీపీల ఎన్నిక

జిల్లాలో ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. 33 మండలాల్లో టీడీపీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ అభ్యర్థులు ఒక్కో మండలంలో ఎన్నికయ్యారు. వీరితో ప్ర మాణ స్వీకారాన్ని అధికారులు చేయించారు.

మండలం సర్పంచ్‌లు వార్డులు

అనంతసాగరం 79 230

ఏఎస్‌పేట 48 202

ఆత్మకూరు 53 149

చేజర్ల 66 221

కలువాయి 66 204

మర్రిపాడు 88 97

సంగం 57 227

సీతారామపురం 71 123

ఉదయగిరి 61 117

చిల్లకూరు 85 412

గూడూరు 61 292

కోట 60 334

దుత్తలూరు 62 142

వరికుంటపాడు 82 166

మొత్తం 939 2916

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement