ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదు | - | Sakshi
Sakshi News home page

ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదు

Jul 6 2026 12:10 AM | Updated on Jul 6 2026 12:10 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా, గౌరవ వేతనాన్ని అందించలేదు. సెప్టెంబర్‌తో పదవీ కాలం పూర్తి కానుంది. అసలు ఎవరు పట్టించుకుంటారో తెలియడంలేదు.

– పోలు సుజాత, ఎంపీటీసీ, భైరవరం

బకాయిలు అందజేయాలి

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మాకు గౌరవ వేతనాన్ని అందించారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఎంపీటీసీలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే చెల్లించేలా చూడాలి.

– కాలిచప్పిడి వెంకటేశ్వర్లు,

ఎంపీటీసీ, దుత్తలూరు బిట్‌ – 2

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement