తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు ఇలా అన్ని పథకాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తోంది. దీంతో సర్కార్‌పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. సన్నకారు రైతులకు ఏ మాత్రం లబ్ధి చేకూరడంలేదు.
– బొద్దుకూరు జయమ్మ, నెల్లూరు
జిల్లాలోని రైతులకు అందుతుంది
జిల్లాలో 1,95,866 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్‌లో 1,63,125 మంది అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నగదు జమవుతుంది.
– సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి


