‘సంక్రాంతి’ షాపింగ్
సండే మార్కెట్‌లో జనాల రద్దీ
షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేస్తున్న ప్రజలు
సంక్రాంతి పండగ సమీపిస్తోంది. దీంతో ఆదివారం నెల్లూరు నగరంలో సందడి నెలకొంది. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి షాపింగ్ చేస్తున్నారు. చిన్నపాటి దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండగ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు పెట్టి దుస్తులు విక్రయిస్తున్నారు. సండే మార్కెట్‌కు ప్రజలు పోటెత్తారు. కొన్నిచోట్ల రోడ్లపైనే విక్రయాలు జరుగుతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
‘సంక్రాంతి’ షాపింగ్
‘సంక్రాంతి’ షాపింగ్
‘సంక్రాంతి’ షాపింగ్
‘సంక్రాంతి’ షాపింగ్
‘సంక్రాంతి’ షాపింగ్


